Sunday, December 22, 2024

భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

Cannabis Seized at Bhadrachalam Bridge Center

హైదరాబాద్: జిల్లాలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో బ్రిడ్జి సెంటర్ వద్ద ఆదివారం గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 22లక్షల విలువైన 75 కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News