Thursday, December 26, 2024

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. సికింద్రాబాద్ సహా దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 17న విడుదల చేసిన నోటిఫికేషన్ ను రక్షణ శాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 57 కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు రద్దు అయ్యాయి. కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు రక్షణశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News