Monday, April 21, 2025

పాటియాలా నుంచి కెప్టెన్… పీఎల్‌సీ తొలి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

Captain Amarinder singh contest from Patiala constituency

 

చండీగఢ్ : పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేశారు. పాటియాలా నియోజక వర్గం నుంచి కెప్టెన్ పోటీ చేయనున్నారు. మొత్తం 22 మంది అభ్యర్థుల్లో మఝా ప్రాంతం నుంచి ఇద్దరు అభ్యర్థులను, డొయల నుంచి ముగ్గురు, మాల్వా ప్రాంతం నుంచి 17 మందిని ఎంపిక చేసినట్టు అమరీందర్ సింగ్ తెలిపారు. రెండో జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News