Monday, January 20, 2025

భారత్‌తో టి20 సిరీస్‌లో శాయశక్తుల ప్రయత్నిస్తాం..

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: భారత్‌తో జరిగే టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయం సాధించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామన్నాడు. సీనియర్లు లేకున్నా సొంత గడ్డపై భారత్ బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. రాహుల్ సారథ్యంలోని టీమిండియాతో తమకు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమన్నాడు. ఇక ఈ సిరీస్‌ను తాము సవాల్‌గా తీసుకుంటున్నామన్నాడు. సమష్టిగా రాణిస్తే విజయం సాధించడం కష్టం కాదన్నాడు.

Captain Bavuma about T20 Series against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News