Thursday, April 10, 2025

రాజ్‌భవన్ రోడ్డులో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Car accident at Raj bhavan Road

హైదరాబాద్: రాజ్‌భవన్ రోడ్డులో గురువారం ఉదయం  కారు బీభత్సం సృష్టించింది. కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో రెయిలింగ్‌ను ఢీకొట్టింది. కారు రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోడను ఢీకొట్టినప్పుడు రాళ్లు మరో రహదారి పడ్డాయి. అక్కడ వాహనదారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News