Wednesday, March 5, 2025

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సం…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ పైకి దూసుకెళ్లి కారు బోల్తా పడింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో డివైడర్ పైకి దూసుకెళ్లి అదుపుతప్పి కారు బోల్తాపడింది. డ్రైవర్ కు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పవార్లలో ఎవరిది పైచేయి?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News