Sunday, December 22, 2024

కేబుల్ బ్రిడ్జిపై ఫోటోలు దిగుతుండగా ఘోర ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. కేబుల్ బ్రిడ్జిపై పొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు ఢీకొని అనిల్ (25) అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి ఆస్పత్రిలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సిసిటివీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News