Wednesday, January 22, 2025

పివి ఎక్స్‌ప్రెస్‌పై కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించిన సంఘటన పివి ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.  మైనరు బాలుడు అతివేగంగా నడపడంతో పిల్లర్ నంబర్ 198 వద్ద అదుపు తప్పి మరొక కారును ఢీకొట్టారు. అతివేగంగా ఢీకొట్టడంతో రెండు కార్ల చక్రాలు ఊడిపోయాయి. రెండు కార్లలో ఉన్న వారికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News