Monday, December 23, 2024

పివి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: పివి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో జరిగింది. కారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అతి వేగంతో మెహిదీపట్నం వెళ్తుండగా పిట్టగొడకు ఢీకొట్టింది. వెనుక వస్తున్న మూడు కార్లు ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతిన్నాయి. కారులో ఇద్దరు స్వల్పంగా గాయపడడంతో ఆస్ప్రత్రికి తరలించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై ఆయిల్ పడడంతో వాహనాలు జారిపడిపోకుండా ఉండేందుకు రాజేంద్రనగర్ పోలీసులు మట్టి పోశారు.

Also Read: పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News