Sunday, January 19, 2025

రాజేంద్రనగర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్‌పై ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః రాజేంద్రనగర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది.ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఓ కారు టైరు పేలింది. దీంతో కారు డివైడర్‌పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆదివారం ఉదయం ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News