Thursday, January 23, 2025

తిరుమల ఘాట్ రోడ్డులో కారులో మంటలు

- Advertisement -
- Advertisement -

Car Catches Fire In Tirumala Ghat Road

అమరావతి: తిరుమల ఘాట్ రోడ్డులో కర్నూలుకు చెందిన భక్తులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. భక్తులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. తిరుమలకు వెళ్లే అఖరి మలుపు వద్ద ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంటలు చూసి తక్షణమే భక్తులు కారు నుంచి దిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News