- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందు చక్రాలు ఊడిపోయా ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నవారు మద్యమత్తులో ఉన్నట్టు సమాచారం.
- Advertisement -