Tuesday, January 21, 2025

కారును ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా ధ్వంసమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News