Tuesday, January 21, 2025

చెట్టును ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Car crashes into tree: One killed

తెల్కపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలోని తెల్కపల్లి మండలం గడ్డంపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News