Monday, December 23, 2024

ఎల్‌బినగర్‌లో కారు డ్రైవర్ నిర్లక్ష్యం… చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌లో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డుపై కారు డోర్‌ను డ్రైవర్ ఓపెన్ చేయడంతో బైక్‌కు తగిలి తల్లి, కుమార్తె కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తల్లి చిన్నారి మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా మారింది. మన్సూరాబాద్ నుంచి ఎల్‌బినగర్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భోజ్‌పూరి గాయకురాలిపై కాల్పులు… తొడలోకి దూసుకెళ్లిన బుల్లెట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News