Monday, December 23, 2024

రూ.1.2 కోట్లతో పారిపోయిన కారు డ్రైవర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాబ్లీహిల్స్ లో కంపెనీ డబ్బుతో కారు డ్రైవర్ పారిపోయాడు. ఈ నెల 24న రూ.1.2 కోట్లతో డ్రైవర్ సాయి కుమార్ పారిపోయాడు. ఆదిత్రి హౌసింగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డబ్బు తీసుకరావాలని డ్రైవర్‌ను పంపాడు. కార్యాలయానికి వెళ్లి డబ్బు తీసుకొని డ్రైవర్ సాయి కుమార్ పారిపోయాడు. కారును జూబ్లీహిల్స్‌లోని కళాంజలి సమీపంలో డ్రైవర్ వదిలివెళ్లాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంపెనీ ఎజిఎం జిలానీ ఫిర్యాదు చేశాడు. నిందితుడిని రాజమహేంద్రవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: సీనియార్టీ ఆధారంగా డిఎంహెచ్‌ఒ పోస్టులను భర్తీ చేయాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News