Tuesday, January 28, 2025

డివైడర్ ను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Car hit the divider: Two killed

అమరావతి: నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు హైవేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఏడుగిరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణికులున్నారు. తిరుమల నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News