Sunday, December 22, 2024

షేక్‌పేటలో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు: విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గంలోని ఎఫ్‌డిడిఐ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్‌పేట పైవంతెన వద్ద పిల్లర్‌ను కారు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు యూసుఫ్‌గూడలోని రహ్మత్‌నగర్‌కు చెందిన బిబిఎ విద్యార్థి గోవుల చరణ్(19)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News