Sunday, December 22, 2024

మాదాపూర్ లో కారు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం ఓ కారు బైక్ ను ఢీకొట్టి.. ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో కారు నడిపిన హరికృష్ణ అనే యువకుడు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Car Hulchul at Madhapur in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News