Saturday, April 26, 2025

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: దీపావళి పండుగ రోజున విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పామర్రు వెళ్తే దారిలో కొండాయపాలెం వద్ద కారు కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న వారిని బయటికి తీశారు. అప్పటికే కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో కాలువలోనుంచి కారును బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News