Sunday, December 22, 2024

శామీర్ పేట పరిధిలో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

శామీర్ పేట పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారును తప్పించబోయి ఆర్టీసి బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News