Wednesday, January 22, 2025

ఫ్లైఓవర్‌ పైనుంచి కారు బోల్తా

- Advertisement -
- Advertisement -

Car overturns on flyover Pillar No 298

హైదరాబాద్: పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తుండా కారు అదుపుతప్పి కిందపడింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలి చేరుకుని కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News