Sunday, December 22, 2024

అనంతగిరి కొండల్లో కార్ రేసింగ్…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్ జరుగుతోంది. అగస్టు 15న సెలవు కావడంతో యువకులు అధిక సంఖ్యలో అనంతగిరి కొండలకు వెళ్లారు. అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్, స్టంట్స్‌ను యువకులు నిర్వహించారు. కార్ల రేసింగ్ వీడియోను సోషల్ మీడియాలో స్థానికులు పోస్టు చేశారు. అధికంగా వారాంతాల్లో కార్ల రేసింగ్ జరుగుతోందని వెల్లడించారు. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్ల రేసింగ్‌తో పర్యాటకులకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News