- Advertisement -
హైదరాబాద్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏ) తన అధికారిక ప్రకటనలో పండ్లను మాగబెట్టడానికి నిషిద్ధ ‘క్యాల్షియం కార్బైడ్’ ను ఉపయోగించకూడదని హెచ్చరించింది. ప్రధానంగా వ్యాపారులు(ట్రేడర్స్), పండ్లను నిల్వచేసేవారు(హ్యాండ్లర్స్), ఎఫ్ బివోస్(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను) హెచ్చరించింది. మామిడి పండ్లను చెట్టుపై పండే వరకు ఆగక వాటిని పచ్చిగానే కోసేసి కృత్రిమంగా క్యాల్షియం కార్బైడ్ తో మాగబెట్టి ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నారు వ్యాపారులు.
- Advertisement -