Monday, December 23, 2024

బంజారాహిల్స్ పిఎస్‌లో షర్మిలపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి కేసులో వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు షర్మిలపై కేసు నమోదయ్యింది. సిఎం కెసిఆర్‌ను దూషించారని షర్మిలపై బిఆర్‌ఎస్ నేత నరేందర్ యాదవ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ విషయంలో సామాజిక మాధ్యమాల్లో సిఎం కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని షర్మిల దూషించారని నరేందర్ యాదవ్ పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, షర్మి లపై సెక్షన్ 505(2), 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News