Wednesday, January 22, 2025

ఫిలింమేకర్ లీనా మణిమేకలైపై కేసులు

- Advertisement -
- Advertisement -

Case against filmmaker Leena Manimekalai

లక్నో : కాళీ మాత సిగరెట్ కాల్చుతున్నట్టు కనిపించే ఓ పోస్టర్ ను విడుదల చేసిన ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ లీనా మణిమేకర్‌పై ఉత్తరప్రదేశ్ లోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లోను, ఢిల్లీ లోను ప్రథమ సమాచార వేదికలు (ఎఫ్‌ఐఆర్‌లు ) నమోదయ్యాయి. ఆమె రూపొందించిన కాళీ అనే లఘుచిత్రానికి సంబంధించిన ఈ పోస్టర్‌పై అడ్వకేట్లు వేద్ ప్రకాశ్ శుక్లా, వినీత్ జిందాల్ వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న వారిలో ఫిలిం ఎడిటర్ శ్రావణ్ ఒనచన్, నిర్మాత ఆషా అసోసియేట్స్ కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News