Wednesday, January 8, 2025

హరీశ్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో కేసు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీశ్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదు కేసు నమోదయింది. హరీశ్ రావు తో పాటు నాటి టాస్క్ ఫోర్స్ డిజి.రాధా కిషన్ రావు పైన కేసు నమోదయింది. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావు మీద 120(బి), 386, 409,506, రెడ్ విత్ 34, ఐటి చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News