Monday, December 23, 2024

జూబ్లీహిల్స్ లో మూడు పబ్బులపై కేసు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిబంధనలు పాటించని పబ్బులపై జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎక్కువ సౌండ్ పెట్టకూడదని హెచ్చరించింది. అయినా కూడా కొన్ని పబ్బులు హైకోర్టు నిబంధనలు పాటించడంలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం రెండు పబ్బులపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అమ్నిషియా, ఎయిర్ లైవ్, జీరో 40పబ్బులపై కేసు నమోదు చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు పాటించలేదని జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.

Case filed against 3 Pubs by Jubilee Hills Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News