Friday, November 15, 2024

అక్రమ నల్లా కనెక్షన్ కలిగి వ్యక్తిపై క్రిమినల్ కేసు

- Advertisement -
- Advertisement -

Robbery Gang Arrest In Yadadri Bhuvanagiri

మన తెలంగాణ,సిటీబ్యూరో: జలమండలి ఓఅండ్ ఎం డివిజన్ 12లోని జగద్గిరిగుట్ట సెక్షన్ పరిధిలోని శివనగర్‌లో నివసించే అజాబ్ అనే వ్యక్తి తన నివాసానికి అక్రమంగా 15 ఎంఎం నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. బుధవారం గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్‌ను తొలిగించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగిన ఉన్న గృహ యాజమాని అజాబ్‌పై స్దానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అధికారుల అనుమతిలేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా కనెక్షన్ తీసుకునే యాజమానితో పాటు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే విజిలెన్స్ బృందానికి సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News