Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హుజురాబాద్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిపై జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఈ నెల 30న పాడి కౌశిక్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు మేరకు జమ్మింకుట పోలీసులు కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News