Monday, December 23, 2024

పూడింగ్ అండ్ మింగ్ పబ్… ఆ నలుగురిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూడింగ్ అండ్ మింగ్ పబ్ కేసులో మొత్తం నలుగురు నిందితులు చేర్చుతూ ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేశారు. నిందితులుగా అనిల్, అభిషేక్, కిరణ్ రాజ్, అర్జున్ పేర్లను నమోదు చేశామని  బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న అర్జున్ విరమచినేని, కిరణ్ రాజ్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినా అనిల్, అభిషేక్ లను మరికొద్ది సేపటిలో రిమాండ్ తరలించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News