Sunday, December 22, 2024

హైదరాబాద్ లో ఆరు పబ్బులపై కేసులు నమోదు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన పబ్బులు హలో, టార్, గ్రీన్, మంకీస్, మకవ్, లాస్ట్, జీనాలుగా ఉన్నాయి. నిర్ణీత సమయం కటే ఎక్కువ సేటు పబ్బులు నడిచినట్టు పోలీసులు గుర్తించారు. అధిక డిజె సౌండ్‌తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.770 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. లిక్కర్, బీర్లు కలిపి నాలుగు రోజుల్లోనే దాదాపుగా 15 లక్షల కేసుల విక్రయాలు జరిపినట్టు సమాచారం. డిసెంబర్ 31న రూ.313 కోట్ల విలువైన మద్యాన్ని ప్రజలు కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News