Friday, January 24, 2025

టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టారు: దేవినేని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి నేతలపై దాడులు చేసి మళ్లీ వారిపైనే కేసులా? అని టిడిపి నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. అంగళ్ల ఘటన నేపథ్యంలో దేవినేని స్పందించారు. 20 మందిపై తప్పుడు కేసులు పెట్టారని, తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. అసలు కుట్రదారులు సిఎం జగన్ మోహన్ రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలు అని ఆరోపణలు చేశారు.

Also Read: నన్ను చంపాలని ఎవరో ప్లాన్ వేశారు: చంద్రబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News