Wednesday, January 22, 2025

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన నగదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన నగదును బోనస్‌గా కేంద్రం అందించనుంది. దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ (పీఎల్బీ) డబ్బులను బోనస్‌గా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల 11.07 లక్షల మందికి అందనుంది. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్‌మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, సాంకేతిక సహాయకులు, పాయింట్‌మెన్, మినిస్టీరియల్, సిబ్బంది, ఇతర గ్రూప్-సి ఉద్యోగులకు ఈ బోనస్ లభించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News