Tuesday, December 24, 2024

క్యాసినోలో అగ్నిప్రమాదం..10మంది సజీవ దహనం..

- Advertisement -
- Advertisement -

 

కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటి క్యాసినో హోటల్‌లో బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపిచడంతో 10 మంది వ్యక్తులు అక్కడిక్కకడే సజీవ దహనమయ్యారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి  చేరుకుని 50 మందికి పైగా వ్యక్తులను రక్షించినట్లు తెలిపారు.  గాయాలైన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News