Wednesday, January 22, 2025

నేడు అసెంబ్లీకి కులగణన బిల్లు

- Advertisement -
- Advertisement -

నేటితో ముగియనున్న సమావేశాలు

మన తెలంగాణ /హైదరాబాద్ : నేడు శుక్రవారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీలో కుల గణన తీర్మానం నేటికి వాయిదా పడింది. నిజానికి కుల జనగణన తీర్మానం నిన్న గురువారం సభలో పెట్టాలని సర్కార్ భావించింది. అయితే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా వేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News