Tuesday, January 7, 2025

అసదుద్దీన్ ఓవైసి నివాసంలో కులగణన పూర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపీ అసదుద్దీన్ ఓవైసి నివాసంలో అధికారులు కులగణన పూర్తి చేశారు. సమగ్ర కులగణన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు తమ వివరాలు అధికారులకు అందించి సహకరిస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసి కూడా తమ వివరాలను అందజేశారు.

రాజేంద్ర నగర్ సర్కిల్ శాస్త్రిపురంలోని ఓవైసి నివాసానికి ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరించారు. దీంతో ఓవైసి ఇంట్లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News