Sunday, January 19, 2025

మీ ప్రచారకులం మేమే…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట లో అంబేద్కర్ భవన్ రాష్ట్రం లోనే మోడల్ గా నిర్మించిబోతున్న, అంబేద్కర్ భవన్ కు కోటి రూపాయలు ఇవ్వడం, దళిత బంధు తో దళితులకు ఆర్థిక చేయూత, సిద్దిపేట లో ఎస్సి హిందూ స్మశాన వాటిక కుషల్ నగర్ మోడల్ గా నిర్మించారని, ఇలా ఎన్నో పనులు చేస్తూ… హైదరాబాద్ నగరం లో దేశానికే తలమానికంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన కెసిఆర్, అని మంత్రి హరీష్ రావు చొరవ తో సిద్దిపేట అభివృద్ధి లో దేశానికే ఆదర్శం గా నిలుపుతున్నారు అని సిద్దిపేట అంబేద్కర్ మాల సదర్ సంఘం ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముదిరాజ్ లంతా హరీష్ వైపు ఉండి బిఆర్ఎస్ కే మద్దతిస్తామని సిద్దిపేట భారత్ నగర్, కాళ్లకుంట కాలనీ ముదిరాజ్ సంఘాలు ఆయనకు పత్రాలు అందజేశాయి.

మంత్రి హరీష్ రావు గారికి మద్దతు పత్రాలను అందజేసిన 11సంఘాలు…

1. డా.. బి.ఆర్ అంబేడ్కర్ మాల సదర్ సంఘం, సిద్దిపేట
2. నాయి బ్రాహ్మణ సంఘం, సిద్దిపేట జిల్లా
3. ముదిరాజ్ సంఘం, కల్లకుంట కాలనీ, సిద్దిపేట
4. తెలంగాణ విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం, సిద్దిపేట జిల్లా
5. స్కూల్ ఫ్రెండ్స్ అసోసియేషన్, సిద్దిపేట జిల్లా
6. ముదిరాజ్ సంఘం, భారత్ నగర్, సిద్దిపేట
7. సిద్దిపేట పట్టణ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్, సిద్దిపేట జిల్లా
8. సిద్దిపేట ఎలక్ట్రికల్ మోటార్ రెవైండింగ్ మెకానిక్ యూనియన్, సిద్దిపేట జిల్లా
9. గాంధీ చౌక్ బిజినెస్ అసోసియేషన్ సిద్దిపేట,
10. ది సిద్దిపేట టాక్సీ డ్రైవర్స్ & ఓనర్స్ వెల్ఫర్ సొసైటి, సిద్దిపేట
11. అనుభవ వైద్యుల సంఘం, కొండపాక మండల్, ఆర్ఎంపి యూనియన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News