Monday, December 23, 2024

కొత్త ప్రచారాన్ని వెల్లడించిన క్యాస్ట్రోల్..

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశంలోని ప్రముఖ లూబ్రికెంట్ సంస్థ అయిన క్యాస్ట్రోల్‌ తాజాగా క్యాస్ట్రాల్ సీఆర్బీ టర్బో మ్యాక్స్ ని ఇష్టపడే ట్రక్కర్‌ల అద్భుతమైన పురోగతి, విజయావకాశాలపై దృష్టి సారిస్తూ, #BadhteRahoAage అనే కొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఒగొవి కలసి రూపొందించిన ఈ క్యాంపెయిన్, ట్రక్కర్ల పురోగతి, విజయానికి దాని నిబద్ధతను బలోపేతం చేయడంలో క్యాస్ట్రోల్‌ కు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

వాణిజ్య వాహనాలు, ట్రక్ డ్రైవర్లు భారతీయ రవాణా, లాజిస్టిక్స్ పరిశ్రమకు వెన్నెముకగా పనిచేస్తున్నారు. ట్రక్ డ్రైవర్లు హైవేలను అలసిపోకుండా ప్రయాణాలు చేస్తారు. వివిధ రంగాలకు శక్తినిచ్చే అవసరమైన ఉత్ప త్తులను అందచేస్తారు. తద్వారా వ్యాపారాలు, పరిశ్రమలు, సంఘాలను కలుపుతారు. క్యాస్ట్రోల్ #Badhte RahoAage ప్రచారం ట్రక్కర్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. వారికి ఉన్నతమైన ఇంజిన్ రక్షణతో సాధికా రత కల్పించడం, వారు పురోగమించేలా, ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రచార కార్యక్రమం గురించి క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ జయ జమ్రానీ మా ట్లాడుతూ, “మా కొత్త ప్రచారం #BadhteRahoAage వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేయడంలో ట్రక్కర్లకు అచంచలమైన మద్దతునిస్తుంది. ఇది జీవితానికి అందే పురోగమనాన్ని వేగవంతం చేయాలనే ఆశయసాధనకు క్యాస్ట్రోల్ యొక్క అనేక మార్గాలలో ఒకటి. ఈ అసాధారణ సమాజంతో మన బంధాన్ని పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం, ప్రగతి సాధనలో వారి నమ్మకమైన మిత్రులుగా మా అచంచ లమైన నిబద్ధతను పునరుద్ఘాటించడం” అని అన్నారు.

ప్రచార కార్యక్రమం మొదటి దశ రెండు విభిన్న పాత్రలను కలిగి ఉన్న ఆకర్షణీయమైన టీవీసీని కలిగి ఉం ది: సుఖి అనే పాత్ర క్యాస్ట్రోల్ సీఆర్బీ టర్బో మ్యాక్స్ ని స్థిరంగా ఎంచుకునే యువ, ప్రగతిశీల ట్రక్కర్ మరి యు అనుచితమైన ఇంజిన్ ఆయిల్ ఎంపికల కారణంగా ఇంజిన్ వైఫల్యాలు, మరమ్మతులను క్రమం త ప్పకుండా ఎదుర్కొనే పాత్ర దుఖీ. ఈ చమత్కారమైన కథనం ద్వారా ఈ టీవీసీ సీఆర్బీ టర్బో మ్యాక్స్ ఇం జిన్ ఆయిల్ సరైన ఇంజన్ ఆయిల్‌ను ఎంచుకోవడం యొక్క కీలకమైన ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ వారి వ్యాపారాలలో ముందుకు సాగడానికి ట్రక్కర్లకు అది ఎలా శక్తిని ఇస్తుందో స్పష్టంగా చూపిస్తుంది.

ఒగొవి ముంబై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దుష్యంత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “#Badhte RahoAage ప్రచార కార్యక్రమం ట్రక్కర్‌ల పురోగతిలో ఇంజిన్ ఆయిల్ పాత్రపై పటిష్ఠ కథనాన్ని అల్లింది. ఇ ది సరళంగా ఉంటూ, ట్రక్కర్‌ల జీవితాలతో పోలిక కలిగిఉంటుంది. దాని ప్రభావంపై మనస్సుకు హత్తుకుపో యేలా చాటిచెప్పే జింగిల్ ను కూడా కలిగిఉంటుంది. ట్రక్కర్లను ముందుకు సాగేలా ప్రేరేపించడాన్ని ఈ ప్ర చారం లక్ష్యంగా పెట్టుకుంది” అని అన్నారు.

టీవీసీతో పాటుగా, ప్రచారంలో ట్రక్కర్‌ల పురోగతిని కొనసాగించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన విస్తృత ఆన్ -గ్రౌండ్ యాక్టివేషన్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ట్రక్కర్‌ల వృద్ధి, విజయాన్ని మరింత మెరు గుపరచడానికి, ట్రక్కర్ కమ్యూనిటీకి వ్యాపారం, ఫైనాన్స్, ఆరోగ్యం, సాంకేతిక పాత్ర ప్రాముఖ్యతను పెంచడా నికి అవసరమైన వనరులను అందించే ఎంటిటీలతో వ్యూహాత్మక సహకారాన్ని ఏర్పాటు చేయాలని క్యాస్ట్రో ల్ యోచిస్తోంది. ఈ దేశవ్యాప్త ప్రచారం భారతదేశం అంతటా ట్రక్ యజమానులు, ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్‌లు, ప్రభావవంతమైన అవుట్ డోర్ ప్రకటనల ద్వారా విస్తరించబడుతుంది.

క్యాస్ట్రోల్ సీఆర్బీ టర్బో మ్యాక్స్ అధునాతన డ్యూరాషీల్డ్TM టెక్నాలజీని కలిగి ఉంది, ఇది ఇంజిన్ దెబ్బ తిన డానికి దోహదపడే వేడి, పేరుకుపోవడం, అరుగుదల ప్రాథమిక కారకాలను పరిష్కరించడం ద్వారా ఇంజి న్‌కు 3X రక్షణను అందించడానికి వీలుగా ఎంతో పకడ్బందీగా రూపొందించబడింది. ఈ అసాధారణమైన సూత్రీకరణ హానికరమైన మసి కణాల చేరడం నుండి రక్షించడమే కాకుండా క్లిష్టమైన ఉపరితలాలను అరిగి పోకుండా కాపాడుతుంది. కదిలే లోహ ఉపరితలాలపై మన్నికైన రక్షిత పొరను ఏర్పరచడం ద్వారా, క్యాస్ట్రో ల్ సీఆర్బీ టర్బో మ్యాక్స్ ఇంజిన్ ఆయిల్ సవాలు పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటుంది, దీర్ఘకాల పని తీరు, విశ్వసనీయతకు భరోసా ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News