- Advertisement -
చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోని వైద్యుల బృందం ఆయన కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించింది. మూడు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు, డాక్టర్ల సలహాపై మంగళవారం ఉదయం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చేరారు.
- Advertisement -