Thursday, January 23, 2025

క్యాథరీన్ కు బంపర్ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

Catherine to pair with Ravi Teja in Chiranjeevi 154 Film

కాంబినేషన్ వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. చిరంజీవి, రవితేజ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులోకి ఇప్పుడు కొత్తగా హీరోయిన్ క్యాథరీన్ వచ్చి చేరింది. బిగ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మకు నిజంగా ఇది చాలా పెద్ద అవకాశం. ఈ మూవీ క్లిక్ అయితే క్యాథరీన్ దశ తిరిగినట్టే. బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్‌ను తీసుకున్నారు. ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్నారు. అతడికి హీరోయిన్‌గా ఇప్పుడు క్యాథరీన్ ను తీసుకున్నారు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండడంతో క్యాథరీన్‌ను ఈ అవకాశం ఈజీగా వరించింది.

Catherine to pair with Ravi Teja in Chiranjeevi 154 Film

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News