Thursday, December 19, 2024

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తు… హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తుపై టిఎస్ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్‌లో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ పేర్కొంది. మేడిగడ్డ కుంగిపోవడంతో ఆరు నుంచి ఏడు పిల్లర్లు తొలగించే అవకాశం ఉందని నీటి పారుదల అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. మేడిగడ్డ కుంగిపోవడంతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News