Thursday, January 23, 2025

షాజహాన్ షేఖ్ సిబిఐ కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

బసీర్‌హట్ (పశ్చిమ బెంగాల్): సందేశ్‌ఖాలిలో ఇడి అధికారులపై మూక దాడి కేసులో కీలక నిందితుడు షాజహాన్ షేఖ్ సిబిఐ కస్టడీని పశ్చిమ బెంగాల్ బసీర్‌హట్‌లో ఒక కోర్టు మరి నాలుగు రోజుల పాటు పొడిగించింది. సిబిఐ అభ్యర్థన మేరకు ఈ పొడిగింపు జరిగింది.

కలకత్తా హైకోర్టు ఆదేశం ప్రకారం కేసు దర్యాప్తుతో పాటు షాజహాన్ షేఖ్ కస్టడీని సిబిఐ పొందింది. సందేశ్‌ఖాలిలో ప్రస్తుతం సస్పెండైన టిఎంసి నేత షాజహాన్ షేఖ్ భవనంపై దాడికి వెళ్లిన ఇడి అధికారులపై మూకలు దాడి జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News