Wednesday, January 22, 2025

కవితను విచారిస్తున్నప్పుడు లైవ్ కావాలి: నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ సి కల్వకుంట్ల కవితపై జరుగుతున్న విచారణ లైవ్ పెట్టాలని సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను కోరుతున్నామని సిపిఐ నేత నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇడి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఖండిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని, సిబిఐ సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారం ఎందుకు చేయడంలేదని నారాయణ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News