Thursday, January 23, 2025

అవినాశ్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు అవినాశ్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కాగా తల్లి అనారోగ్య కారణంగా అవినాశ్ రెడ్డి ఆసుపత్రిలోనే ఉన్నారు.
అవినాశ్ రెడ్డి తల్లి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. అవినాశ్ తల్లి దగ్గరే ఉండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News