- Advertisement -
హైదరాబాద్: వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ తీరుపై భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. కస్టడీలో ఉన్న తమపై సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ తప్పకుండా పాటించాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు న్యాయవాది ఉండాలని హైకోర్టు పేర్కొంది. విచారణ చేస్తున్నప్పుడు వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. భాస్కర్ రెడ్డి అనారోగ్య దృష్టా వైద్య పరీక్షలు నిర్వహించాలని వివరించింది.
Also Read: ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ కిక్!
- Advertisement -