- Advertisement -
హైదరాబాద్: ఈ రోజు ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ సిబిఐ రికార్డ్ చేయనుంది. కవిత ఇంటి పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి.ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం కవితతో సమావేశం కావడానికి సిబిఐ అధికారులకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కలకలలాడే కవిత నివాస ప్రాంగణం బొసిపొయింది. రాజకీయ కక్షలో భాగంగా సిబిఐ వస్తున్నప్పటికీ ఎటువంటి బలప్రదర్శన లేకుండా సాదాసీదాగా కవిత వ్యవహహరిస్తున్నారు.
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
- Advertisement -