Wednesday, January 22, 2025

కాంగ్రెస్ నేత చిందంబరం ఇళ్లపై సిబిఐ దాడులు

- Advertisement -
- Advertisement -

CBI Raids at Congress Leader Chidambaram's Houses

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం ఇళ్లపై సెంట్రోల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సిబిఐ) దాడులు చేస్తోంది. మంగళవారం ఉదయం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలలోని ఆయన నివాసాలతోపాటు తొమ్మిది ప్రాంతాల్లో సిబిఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. చిదరంబరం తనయుడు కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే సిబిఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ దాడులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

CBI Raids at Congress Leader Chidambaram’s Houses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News