Monday, December 23, 2024

ఢిల్లీ డిప్యూటీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

CBI raids residence of Delhi Deputy CM Manish Sisodia

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సిసోడియా ఇంటిపై సిబిఐ దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఈ దాడులను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. సిసోడియాకు పూర్తి మద్దతు తెలిపిన కేజ్రీవాల్ సిబిఐ అధికారులు సహకరిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News