Monday, December 23, 2024

సిబిఎస్ఇ ఇంటర్ ఫలితాలు విడుదల…

- Advertisement -
- Advertisement -

CBSE Class 12th Result 2021

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. సిబిఎస్ఇ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం సిబిఎస్ఇ 12వ తరగతిలో 92.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 14,35,366 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13,30,662 మంది ఉత్తీర్ణత సాధించారు.

సిబిఎస్ఇ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిబిఎస్ఇ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిబిఎస్ఇ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News